'అమెరికా కోడి కాలు పెడితే భారత పరిశ్రమ మటాష్'
🎬 Watch Now: Feature Video
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలకు అవకాశం ఉంది. అందులో అమెరికా కోడికాళ్లు దిగుమతి చేసుకునే ఒప్పందంపై దేశ పౌల్ట్రీ రైతుల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ ఒప్పందం కుదిరితే భారత పౌల్ట్రీ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంటుందని అంటున్నారు నిపుణులు. భారత్ అందుకు అంగీకరిస్తే కోళ్ల పరిశ్రమ మాత్రమే కాక మొత్తం వ్యవసాయ రంగానికే తీవ్ర నష్టం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు పౌల్ట్రీ నిపుణులు, అంతర్జాతీయ ఎగ్ కౌన్సిల్ అధ్యక్షుడు సురేశ్ రాయుడు చిట్టూరి. అమెరికా కోడి కాళ్ల దిగుమతితో కలిగే నష్టాల గురించి ఆయన మాటల్లోనే..
Last Updated : Mar 1, 2020, 12:35 PM IST