తెలుగు ప్రజలకు ఎలాంటి బంగారం ఇష్టమో తెలుసా..? - business
🎬 Watch Now: Feature Video

ధనిక, పేద అని తేడా లేకుండా అందరూ ఇష్టపడే ఆభరణాల్లో బంగారం ఒకటి. ప్రస్తుతం ఈ వ్యాపారంలో లలిత జువెలర్స్ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతంలో తనకంటూ మంచి గుర్తింపు సాధించింది. ఈ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్.. బంగారం వ్యాపారం, లలితా జువెలరీ.. కష్టాల నుంచి ఎలా గట్టెక్కింది, తెలుగు ప్రజలు ఎలాంటి బంగారాన్ని ఇష్టపడుతారనే పలు విషయాలపై సమాధానాలిచ్చారు. అవి ఆయన మాటల్లోనే.