సైకత శిల్పంతో వన్యప్రాణుల సంరక్షణా సందేశం - వన్యప్రాణులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 3, 2021, 1:13 PM IST

మార్చి 3 ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒడిశా పూరీ బీచ్​లో ప్రఖ్యాత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. అంతరించిపోతున్న జంతువులపై అవగాహన పెంచుతూ తీర్చిదిద్దిన ఈ శిల్పం చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. వన్యప్రాణులను, పర్యావరణాన్ని కాపాడుకుందామని తన శిల్పం ద్వారా ప్రజలను కోరారు సుదర్శన్​.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.