'దొంగ' అధికారికి చెప్పుతో దేహశుద్ధి..! - Fake Officer
🎬 Watch Now: Feature Video
జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో అనిశా అధికారినంటూ లంచం తీసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి దేహశుద్ధి చేసింది స్థానిక మహిళ. చెప్పుతో ఎడాపెడా వాయించేసింది. మాంగో ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరినోటా హాట్ టాపిక్‌గా మారింది. అవినీతి నిరోధక శాఖ అధికారినంటూ వచ్చి రూ.50 వేల రూపాయలు లంచం ఇవ్వాలని ఆ మహిళను బెదిరించాడు. అతను నిజమైన అధికారి కాదని గుర్తించిన మహిళ పాదరక్షతో దేహశుద్ధి చేసిన అనంతరం పోలీసులకు అప్పగించింది.