బ్యాంకును శానిటైజ్​ చేసిన మహిళా సర్పంచ్ - మహిళా సర్పంచ్​ శానిటైజేషన్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 5, 2021, 4:27 PM IST

Updated : Jun 5, 2021, 5:11 PM IST

ఒడిశాలోని కోరపట్​ జిల్లా ఫంపునీ గ్రామంలోని ఓ బ్యాంకును ఆ గ్రామ సర్పంచే స్వయంగా శానిటైజ్​ చేశారు. మూడు రోజుల క్రితం ఉత్కల్​ గ్రామీణ బ్యాంక్​లోని ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో ఆ గ్రామ సర్పంచ్​ ప్రతిమా నాయక్​ బ్యాంక్​ను రెండు రోజుల పాటు మూయించారు. శనివారం ప్రారంభమైన బ్యాంకును శానిటైజ్​ చేయమని సర్పంచ్​ ఆదేశించినా ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల ప్రతిమా నాయకే పీపీఈ కిట్​ ధరించి శానిటైజ్​ చేశారు.
Last Updated : Jun 5, 2021, 5:11 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.