అటవీశాఖ అధికారుల వాహనాన్ని వెంబడించిన గజరాజు - Wild elephant news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 13, 2020, 10:56 PM IST

కర్ణాటక మైసూర్​లోని నాగరాహోల్​ అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు ఓ గజరాజు బారినుంచి త్రుటిలో తప్పించుకున్నారు. అడవిలో పెట్రోలింగ్​కు వెళ్లిన క్రమంలో ఆగ్రహానికి గురైన ఆ ఏనుగు అధికారుల వెంటపడింది. పెద్దగా అరుస్తూ వారి వాహనాన్ని వెంబడించింది. డ్రైవర్​ అప్రమత్తతతో ఏనుగు రాకను గమనించి.. వాహనాన్ని వేగంగా నడిపించటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.