ETV Bharat / business

పెరిగిన బంగారం ధర- తెలుగు రాష్ట్రాల్లో నేటి లెక్కలు ఇలా! - GOLD RATE TODAY

బంగారు ఆభరణాలు కొనాలా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2025, 9:43 AM IST

Updated : Jan 2, 2025, 9:59 AM IST

Gold Rate Today January 2nd 2025 : దేశంలో బంగారం,వెండి ధరలు పెరిగాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.78,750 ఉండగా, గురువారం నాటికి రూ.350 పెరిగి రూ.79,100కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.88,100 ఉండగా, గురువారం నాటికి రూ.1200 పెరిగి రూ.89,300కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad January 2nd 2025 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.79,100గా ఉంది. కిలో వెండి ధర రూ.89,300గా ఉంది.
  • Gold Price In Vijayawada January 2nd 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.79,100గా ఉంది. కిలో వెండి ధర రూ.89,300గా ఉంది.
  • Gold Price In Visakhapatnam January 2nd 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.79,100గా ఉంది. కిలో వెండి ధర రూ.89,300గా ఉంది.
  • Gold Price In Proddatur January 2nd 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.79,100గా ఉంది. కిలో వెండి ధర రూ.89,300గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price January 2nd 2025 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్​ రేట్లు పెరిగాయి. బుధవారం ఔన్స్‌ గోల్డ్ ధర 2,624 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 9 డాలర్లు పెరిగి 2,633 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 28.31 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ న్యూస్
Stock Market Today January 2nd 2025 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రధాన స్టాక్స్‌లో కొనుగోళ్లకు మదుపర్లు ఆసక్తి చూపడం వల్ల షేర్లు పుంజుకున్నాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ షేర్లలో కొనుగోళ్లతో సూచీలు రాణిస్తున్నాయి. ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 150 పాయింట్లు పెరగ్గా నిఫ్టీ 23,750 పైన మొదలుపెట్టింది.

సెన్సెక్స్‌ 151 పాయింట్లు పెరిగి 78,656 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 23,786 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ఫైనాన్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, జొమాటో, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్ సిమెంట్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

రూపాయి విలువ
Rupee Value January 2nd 2025 : డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి 85.73 వద్ద కొనసాగుతోంది.

ముడిచమురు ధరలు
Crude Oil Prices January 2nd 2025 : అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ ధర రూ.74.69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices January 2nd 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.45గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

Last Updated : Jan 2, 2025, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.