లైవ్ వీడియో: కొండచిలువ కడుపులో నుంచి బయటపడ్డ పిల్లి - Cobra found in Nayagarh
🎬 Watch Now: Feature Video
ఒడిశాలో ఓ కొండచిలువ పొట్టలో నుంచి అడవి పిల్లి బయటపడింది. నయాగఢ్ ప్రాంతంలోని ఓ రైతు పొలంలో సుమారు 12 అడుగుల కొండచిలువ కనిపించింది. దానిని రక్షించి, అటవీ శాఖకు అప్పగించే క్రమంలో కొండచిలువ కడుపులో నుంచి అడవి పిల్లి బయటపడింది. ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీయగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.