లేజర్​ కాంతుల్లో 'నేతాజీ' అపురూప జీవితం - నేతాజీ జయంతి రోజున విక్టోరియా మెమోరియల్​పై లేజర్​ లైట్​ షో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 23, 2021, 9:04 PM IST

సుభాష్​ చంద్రబోస్​ 125వ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ బంగాలోని విక్టోరియా మెమోరియల్​ వద్ద అద్భుతం ఆవిష్కృతమైంది. లేజర్​ లైట్​ షో ద్వారా నేతాజీ జీవితాన్ని ప్రదర్శించారు. విద్యుత్​ వెలుగుల్లో వివిధ రూపాలలో నేతాజీ జీవిత అంశాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.