వారి కోసం బంగాల్ ముఖ్యమంత్రి నృత్యం - మమతా బెనర్జీ డాన్స్
🎬 Watch Now: Feature Video

ఎప్పుడూ గంభీరంగా కనిపించే బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. మాల్డా జిల్లాలోని గజోల్ ప్రాంతంలో జరిగిన ఓ సామూహిక వివాహ వేడుకలో పాల్గొన్న ఆమె.. అక్కడి వారి కోరిక మేరకు పాదం కలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్టీల భూములను ఎవ్వరూ అక్రమంగా స్వాధీనం చేసుకోలేరని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హమీ ఇచ్చారు.