మహారాష్ట్రలో నిసర్గ బీభత్సం.. ఇళ్లపై కూలిపడిన చెట్లు - mumbai latest news
🎬 Watch Now: Feature Video
అరేబియా సముద్రంలో ఏర్పడిన 'నిసర్గ' తుపాను కారణంగా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిశాయి. ముంబయిలోని సియోన్ ప్రాంతంలో రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. సింధుదుర్గాలో తుపాను బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదవ్వడం వల్ల.. పలు చోట్ల ఇళ్లపై చెట్లు కూలిపడ్డాయి. చెట్లను తొలగించేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Last Updated : Jun 4, 2020, 4:54 PM IST