గర్భగుడిలో శివలింగాన్ని ముంచెత్తిన వరద - Mandsaur Pashupatinath Temple flooded
🎬 Watch Now: Feature Video
మధ్యప్రదేశ్లో వరదల ధాటికి శివ్నా నది ఉప్పొంగింది. దీంతో మంద్సౌర్లోని పశుపతినాథ్ ఆలయం జలమయమైంది. గర్భగుడి దాకా చేరిన వరద నీరు.. శివలింగాన్ని సగానికి పైగా ముంచెత్తింది.
TAGGED:
MadhyaPradesh floods