Viral Video: వరదలో రోడ్డు దాటేందుకు యత్నించి.. చివరకు.. - షేర్​పుర్​-ఖిల్చాపుర్​ వరదలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 20, 2021, 9:04 AM IST

Updated : Jul 20, 2021, 10:08 AM IST

రాజస్థాన్​లోని సవాయీ మధోపుర్ జిల్లాలో వర్షాల ధాటికి నాలాలు పొంగిపొర్లడం వల్ల రోడ్లు ప్రమాదకరంగా మారాయి. షేర్​పుర్​-ఖిల్చాపుర్​ ప్రాంతంలో రోడ్డు దాటేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులు వరదలో కొట్టుకుపోయారు. అదే సమయానికి అక్కడ ఉన్న స్థానికులు వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది.
Last Updated : Jul 20, 2021, 10:08 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.