ఒప్పంద ఉద్యోగుల గోడు వినిపించే పాట! - బిహార్​ సీఎం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 27, 2021, 5:20 PM IST

బిహార్​కు చెందిన ఓ ఒప్పంద ఉద్యోగి పాడిన పాట ప్రస్తుతం సామాజిక మాధ్యామాల్లో వైరల్​గా మారింది. ఒప్పంద ప్రాతిపదికన పని చేసే ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలంటూ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​కు ఈ పాట ద్వారా తమ బాధలను వినిపించారు. ఇందుకుగాను బిహారిలోని ప్రముఖ జానపద పాటను ఎంచుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సర్వీస్​ రూల్స్​ను విమర్శిస్తూ ఈ పాట సాగుతుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.