వైరల్​: 11 అడుగుల తాచుపాముకు ముద్దు - Cobra viral news in Karnataka

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 7, 2020, 6:03 PM IST

పాము కనిపిస్తేనే అమ్మో అని భయపడి ఆమడ దూరం పరుగెడతారు చాలామంది. కానీ.. కర్ణాటక చిక్కమంగళూరుకు చెందిన అర్జున్​ ఇందుకు భిన్నం. పాములతో ఆడుకోవడం అలవాటు చేసుకున్న అర్జున్​.. ఏకంగా వాటిని ముద్దాడుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల 11 అడుగుల ఓ తాచుపామును కళ్లలోకి కళ్లుపెట్టి చూస్తూ.. అలవోకగా ముద్దాడాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అయింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.