5 గంటల్లో 50 కుర్చీలు అల్లి అంధుల ప్రపంచ రికార్డు - చెన్నై దివ్యాంగులు కుర్చీలు అల్లడం
🎬 Watch Now: Feature Video
చెన్నైలో ఓ 50 మంది అంధులు 50 కుర్చీలను 5 గంటల్లో అల్లి రికార్డు సృష్టించారు. దీంతో యునెస్కో వరల్డ్ రికార్డు వారి వశమైంది. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈ ప్రయత్నం చేశారు. ఎందరిలోనో స్ఫూర్తి నింపారు.