భాజపా నేత మేనకోడలిపై ఎద్దు దాడి - బాలికపై ఎద్దు దాడి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 31, 2021, 10:47 PM IST

రోడ్డు మీద వెళుతున్న ఓ బాలికపైకి ఎద్దు దూసుకెళ్లింది. ఎర్ర చొక్కా ధరించిన ఆ అమ్మాయిపై దాడి చేసి.. కొమ్ములతో కుమ్మేసింది. కింద పడేసి దారుణంగా గిట్టలతో తొక్కేసింది. వెంటనే చుట్టుపక్కల ఉన్నవారు అక్కడి చేరుకొని.. ఎద్దును పక్కకు తరిమేశారు. తీవ్రంగా గాయపడ్డ బాలిక ప్రస్తుతం చికిత్స పొందుతోంది. హరియాణాలోని హిసార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ బాలిక.. స్థానిక భాజపా నేత కరణ్ సింగ్ రనోలియా మేనకోడలు అని సమాచారం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.