కేదార్నాథ్కు పోటెత్తిన భక్తులు.. వీడియో వైరల్ - సోనా ప్రయాగ్ వద్ద పోటెత్తిన భక్తులు
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్లో భారీ వర్షాల అనంతరం కేదార్నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. దీంతో భక్తులు వేల సంఖ్యలో సోనాప్రయాగ్ బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. పెద్ద మొత్తంలో భక్తులు గుమికూడి వంతెన దాటుతున్న చిత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.