సెల్ఫోన్ షాప్పై గూండాల గ్యాంగ్ దాడి.. వీడియో వైరల్ - మొబైల్ షాప్పై దుండగుల దాడి
🎬 Watch Now: Feature Video
Goons Attack Shop: సెల్ఫోన్ దుకాణంపై కొందరు దుండగులు దాడి చేశారు. ద్విచక్ర వాహనాల మీద వచ్చి.. దుకాణంలోని వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. అక్కడి సామగ్రిని ధ్వంసం చేశారు. దిల్లీలోని సన్లైట్ కాలనీలో ఈనెల 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలైంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.