లైవ్ వీడియో: బద్ధలైన అగ్నిపర్వతం - ఇటలీ
🎬 Watch Now: Feature Video
ఇటలీ సిసిలీలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం నుంచి లావా ఎగిసిపడుతోంది. ఆకాశాన్నంటేలా భీకరంగా నిప్పులు చిమ్ముతోంది ఎట్నా. ఎర్రటి జ్వాలతో భయంగొల్పే రీతిలో కనిపిస్తోంది. మౌంట్ ఎట్నా ఐరోపాలోని అతిపెద్ద అగ్నిపర్వతాల్లో ఒకటి.
Last Updated : May 23, 2021, 5:50 PM IST