'వసంతోత్సవ' పులకరింత - వసంతోత్సవం 2019

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 10, 2019, 9:28 AM IST

దెహ్రాదూన్​లో 'ద వసంతోత్సవ్-​ స్ప్రింగ్​ ఫెస్టివల్​-2019' విశిష్ట ఆదరణ పొందుతోంది. రంగురంగుల పూలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వేడుకలను ఉత్తరాఖండ్​ గవర్నర్​ బేబీ రాణి మౌర్య రాజ్​భవన్​ వద్ద ప్రారంభించారు. సందర్శకులు ఆహ్లాద వాతావరణంలో ఫోటోలు దిగుతూ సందడి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.