భక్తులపై ఉత్తరాఖండ్ సీఎం 'పూలవర్షం' - ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
🎬 Watch Now: Feature Video
మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ పాల్గొన్నారు. ఈ క్రమంలో.. శివ దర్శానానికి వచ్చిన భక్తులపై స్వయంగా పూలు చల్లారు. ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.