Live Video: కాగితపు పడవలా కొట్టుకుపోయిన ఇల్లు - వరదల్లో ఇల్లు
🎬 Watch Now: Feature Video

ఉత్తర్‌ప్రదేశ్ మీర్జాపుర్‌లో భీకర వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా గంగా నది ఉప్పొంగి ప్రవాహిస్తోంది. బారియా ఘాట్ ప్రాంతంలో ఓ ఇల్లు.. గంగానది వరదల్లో కాగితపు పడవలా కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.