తల్లికి చికిత్స కోసం కుమారుల భిక్షాటన - ఉత్తర్ప్రదేశ్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11869039-500-11869039-1621776536242.jpg)
ఆస్పత్రి పాలైన తన తల్లికి వైద్యం చేయించడానికి చిన్నారులైన ముగ్గురు కుమారులు భిక్షాటన చేశారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ బారాబంకీలోని నసీపుర్ గ్రామంలో జరిగింది. కొద్దిరోజుల క్రితం భూవివాదంలో తన తల్లిని కొందరు వ్యక్తులు కొట్టారు. తీవ్రగాయాలపాలైన ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.