దాల్ సరస్సులో 'పడవ ర్యాలీ'కి విశేష స్పందన - జమ్ముకశ్మీర్‌లో ఆకట్టుకున్న పడవ ర్యాలీ
🎬 Watch Now: Feature Video
డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని జమ్ముకశ్మీర్‌లోని దాల్ సరస్సులో బుధవారం బోట్ ర్యాలీని నిర్వహించారు. అక్కడి పర్యటక శాఖ నిర్వహించిన శిఖరా ర్యాలీలో సుమారు 50 బోట్లు పాల్గొన్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు ఘన నివాళి అర్పించేందుకు నిర్వహించిన ఈ ర్యాలీకి స్థానికుల నుంచి విశేష స్పందన వచ్చింది.
Last Updated : Apr 15, 2021, 9:45 AM IST