హఠాత్తుగా మీదపడిన చెట్టు.. యువకుడి దుర్మరణం - ముంబయి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 21, 2021, 8:31 PM IST

తౌక్టే తుపాను వల్ల భీకర గాలుల ధాటికి ఓ చెట్టు కూలి వ్యక్తి మృతి చెందిన ఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. ఓ కిరాణ దుకాణం వద్ద తన బైక్​ తీసి బయలుదేరాలనుకున్నాడు ప్రిన్స్​ జైశ్వాల్​ అనే వ్యక్తి. హెల్మెట్​ పెట్టుకుని బండి తీసి వెళుతుండగా.. హఠాత్తుగా ఓ చెట్టు కూలి అతని మీదపడింది. జైశ్వాల్​ పక్కకి పడిపోయాడు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించినా.. చికిత్స పొందుతూ మరణించాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.