Viral Video: వరదలో కొట్టుకుపోయిన కూలీలు - సాంగ్లీలో వరదలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 4, 2021, 9:01 PM IST

మహారాష్ట్ర సాంగ్లీలో కురిసిన భారీ వర్షాలతో కాలువలు ఉప్పొంగాయి. పచ్చాపుర్​ గ్రామంలో కూలీ పనికి వెళ్లి తిరిగి వస్తున్న ముగ్గురు మహిళలు వరద నీటిలో కొట్టుకుపోయారు. రెండు గంటల సహాయక చర్యల తర్వాత వారిని గ్రామస్థులు రక్షించారు. ఈ సమయంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.