Live video: వేగంగా దూసుకొచ్చి కారును ఢీకొట్టిన లారీ - ముంబయి రోడ్డు ప్రమాదం లైవ్ వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 3, 2021, 3:00 PM IST

Updated : Jul 6, 2021, 4:43 PM IST

ముంబయి భోర్​ఘాట్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టడం వల్ల కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో నాలుగేళ్ల బాలుడు ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
Last Updated : Jul 6, 2021, 4:43 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.