వింత దూడ జననం- తరలివస్తున్న జనం - మూడుకళ్లతో ఆవుదూడ జననం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14201139-169-14201139-1642327569633.jpg)
ఛత్తీస్గఢ్ రాజ్నందగావ్ జిల్లాలో వింత ఆవుదూడ జన్మించింది. మూడు కళ్లు, ముక్కులో నాలుగు రంధ్రాలతో పుట్టింది. మకర సంక్రాంతి రోజు జన్మించడం వల్ల శివుడిగా భావిస్తున్నారు. అయితే పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇలా జరిగిందని పశువైద్యులు చెబుతున్నారు. ఏదేమైనా.. దీనిని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తరలివస్తున్నారు. దాని ఫొటోలు తీస్తూ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.