స్కేటింగ్ చేస్తూ భాంగ్రా నృత్య ప్రదర్శన - స్కేటింగ్ నేషనల్ ఛాంపియన్ షిప్లో కాంస్య పతక విజేత
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11396775-71-11396775-1618384569794.jpg)
స్కేటింగ్ కోసం ఎంతో సాధన అవసరం. ఇక.. భాంగ్రా నృత్యానికైతే ప్రతిభతో పాటు నైపుణ్యమూ తప్పనిసరి. ఈ రెండూ భిన్న విద్యలను ఏకకాలంలో ప్రదర్శిస్తూ.. ఔరా అనిపిస్తోంది పంజాబ్ ఛండీగఢ్‌కు చెందిన జాహ్నవి. స్కేటింగ్- నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన ఈ బాలిక.. అందులో భాంగ్రా నృత్యాన్ని మేళవించి అద్భుత ప్రదర్శనలిస్తోంది. ఇలా.. బైసాకి, నవరాత్రి ఉత్సవాల్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆకట్టుకుందీ చిన్నారి.