కరోనా వార్డులోకి నీరు- స్ట్రెచర్‌పై వైద్యుడి సేవలు - స్రెచర్పైనే కరోనా వార్డులోకి డాక్టర్ ముంబయి నాయర్ ఆస్పత్రి
🎬 Watch Now: Feature Video
ముంబయిలో భారీ వర్షాల కారణంగా బీఎంసీ పరిధిలోని నాయర్ ఆస్పత్రి కరోనా వార్డులోకి వరద నీరు చేరింది. వైద్యులు కూడా వార్డులోకి చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కరోనాకు చికిత్స అందిచే వైద్యుడిని స్ట్రెచర్‌పైనే వార్డులోకి తీసుకెళ్లారు.