ఆటోడ్రైవర్​ను వెంటాడి దాడిచేసిన ఆవు

By

Published : Aug 19, 2019, 6:12 PM IST

Updated : Sep 27, 2019, 1:24 PM IST

thumbnail

గుజరాత్​లో ఓ ఆటో డ్రైవర్​కి భయానక అనుభవం ఎదురైంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఆటో నడిపి ఆలసిపోయిన చోదకుడు రోడ్డు పక్కన బండిని ఆపాడు. అటువైపుగా వచ్చిన ఓ ఆవు ఆటోలోకి తలదూర్చి మరీ డ్రైవర్​పై దాడి చేసింది.  అతడు అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించినా వెంటాడి కిందపడేసింది. కొమ్ములతో పొడిచి, కాళ్లతో తన్నింది. డ్రైవర్​పై కక్ష కట్టినట్టుగా ఆవు ఎందుకు దాడి చేసిందో అంతుపట్టడం లేదు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Last Updated : Sep 27, 2019, 1:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.