సైకత శిల్పంతో మహాత్మునికి నివాళి - మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 2, 2020, 5:38 AM IST

Updated : Oct 2, 2020, 6:25 AM IST

మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని నివాళి అర్పించారు ప్రముఖ కళాకారుడు సుదర్శన్​ పట్నాయక్​. ఒడిశా పూరీ బీచ్​ తీరంలో మహాత్ముని సైకత శిల్పాన్ని రూపొందించారు. గాంధీ చిత్రం వెనుక త్రివర్ణ పతాకాన్ని సృష్టించి.. 'సత్యాగ్రహంతో పరిశుభ్రత' అనే మహాత్ముని సందేశాన్ని అందరూ పాటించాలని పిలుపునిచ్చారు. ఈ ఇసుక శిల్పం నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.
Last Updated : Oct 2, 2020, 6:25 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.