సైకత శిల్పంతో మహిళలకు శుభాకాంక్షలు - మహిళా దినోత్సవం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10915318-thumbnail-3x2-qq.jpg)
అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) సందర్భంగా మహిళలకు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. ఒడిశా పూరీ బీచ్లో పట్నాయక్ నిర్మించిన ఈ సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంటోంది.