ETV Bharat / opinion

ఆర్​బీఐ కీలక వడ్డీరేట్ల తగ్గింపు - ఐదేళ్ల తర్వాత ఎందుకీ కోత? - RBI INTEREST RATE REDUCTION

వడ్డీరేట్లపై ఊపిరి బిగబట్టి చూస్తున్న వారికి ఆర్బీఐ ఊరట - కీలక వడ్డీరేట్లు తగ్గించిన ద్రవ్య విధాన నిర్ణాయక సంఘం - రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ ఎంపీసీ

Pratidhwani Debate
Pratidhwani Debate (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 8, 2025, 7:06 PM IST

Pratidhwani Debate On RBI Reduction Interest Rates : వడ్డీరేట్లపై ఊపిరి బిగబట్టి చూస్తున్న వారందరికీ ఎట్టకేలకు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ఊరట కలిగించింది. ఐదేళ్లుగా పెంచడం తప్ప తగ్గించడం జోలికి పోని ఆర్​బీఐ మొదటిసారి కీలక వడ్డీరేట్లలో కోత పెట్టింది. ద్రవ్య విధాన నిర్ణాయక సంఘం రెపోరేటును 25 బేసిస్​ పాయింట్లు తగ్గించి 6.25 శాతంగా ప్రకటించింది. గడిచిన 11 సమావేశాల్లో ఆ ఊసెత్తని ఎంపీసీ ప్రస్తుత నిర్ణయానికి కారణమేంటి? ఇటీవలే బడ్జెట్​లో వేతన, మధ్య తరగతి జీవుల ఆశలకు ఊతమిస్తూ ఆదాయ పన్ను విషయంలో తీపికబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆర్బీఐ వడ్డీరేట్ల విషయంలో పెద్ద మనసు చేసుకుంది. ఈ చర్యల ఫలితంగా సగటు ప్రజలకు ఎలాంటి ప్రయోజనం? దేశ ఆర్థిక వ్యవస్థ గమనంపై ఈ పరిణామాలు ఇస్తున్న సంకేతాలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.