కేరళ: కుండపోత వర్షానికి చెరువులైన వీధులు - వరదలు
🎬 Watch Now: Feature Video
ఏడాది క్రితమే ఎన్నడూ చూడని వరదలతో అతలాకుతలమైన అందాల కేరళ సీమను.. మరోసారి కుండపోత వర్షాలు దిక్కుతోచని స్థితిలో పడేశాయి. రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా అరీకోడ్ నగరంలో వర్షపు నీటితో వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడా మనిషి జాడే కనిపించడం లేదు. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే తలదాచుకుంటున్నారు.