గోవాలో సోనియా సైక్లింగ్​- వీడియో వైరల్​ - సోనియా గాంధీ సైక్లింగ్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 25, 2020, 2:41 PM IST

దిల్లీలో వాయు కాలుష్యం దృష్ట్యా వారం రోజులుగా గోవాలో ఉంటున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. ఆరోగ్యం కోసం కసరత్తులు చేస్తున్నారు. పనాజీలోని లీలా ప్యాలెస్ హోటల్ ఆవరణలో సైకిల్ తొక్కుతూ కనిపించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.