ఉత్తరాఖండ్​లో అరుదైన 'మంచు చిరుత' సంచారం - Nelong valley

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 7, 2019, 7:26 AM IST

ఉత్తరాఖండ్​ నెలాంగ్ పర్వత శ్రేణుల్లో అరుదైన 'మంచు చిరుత' సంచరించింది. పిల్లి జాతికి చెందిన ఈ పులులు మధ్య, దక్షిణాసియాలో 3000 నుంచి 4000 మీటర్ల ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో నివసిస్తాయి. నెలాంగ్​లో మంచు చిరుత సంచరించిన దృశ్యాలు కెమెరాలో బంధించారు. ప్రపంచ వ్యాప్తంగా వీటి సంఖ్య 10 వేల కంటే తక్కువే. అరుదైన ఈ జాతి చిరుతలను అంతరించిపోయే జీవుల జాబితాలో చేర్చింది అంతర్జాతీయ సహజవనరుల పరిరక్షణ సమాఖ్య.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.