వడగళ్ల వాన పడుతున్నా.. 'క్యూ'లోనే మందుబాబులు - మందుకోసం వానను లెక్కచేయని మందుబాబులు
🎬 Watch Now: Feature Video
ఉత్తరాఖండ్ నైనిటాల్ మాల్ రోడ్‌లో వర్షాన్ని సైతం లెక్క చేయట్లేదు మందుబాబులు. ఉరుములతో కూడిన వడగళ్ల వాన పడుతున్నా.. మద్యం బాటిల్ కోసం క్యూ లైన్లలోనే వేచి ఉన్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్గా మారాయి.