మితిమీరిన వేగం.. రోడ్డుపైనే కారు గింగిరాలు - అదుపుతప్పి కారు బోల్తా
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-12148871-thumbnail-3x2-sd.jpg)
అతివేగం ఎంత ప్రమాదకరమో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా అదుపుతప్పి.. గింగిరాలు తిరుగుతూ రోడ్డుపైనే బోల్తా కొట్టింది. ఈ ఘటన తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో జరిగింది. అదృష్టవశాత్తు.. కారులో ఉన్నవారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.