భారీ వర్షాలకు నీట మునిగిన సావదత్తి ఎల్లమ్మ దేవాలయం - undefined
🎬 Watch Now: Feature Video

కర్ణాటకలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. బెళగావి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బెళగావి నగరంలోని సావదత్తి ఎల్లమ్మ దేవాలయం నీట మునిగింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటితో ఆలయ పరిసరాలు కోతకు గురయ్యాయి. దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.