సైకత శిల్పంతో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు - వైద్యులు, సైనుకులకు సైకత శిల్పి కృతజ్ఞతలు
🎬 Watch Now: Feature Video
ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ వినూత్న రీతిలో భారత 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా ఒడిశా పూరీ బీచ్లో సైకత శిల్పాన్ని రూపొందించారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులు, కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, ఇతర సిబ్బందిని తన చిత్రంలో ప్రస్తావిస్తూ సైకత శిల్పాలను రూపొందించి వారికి కృతజ్ఞతలు చెప్పారు.