భారతీయ సింహం చేతిలో డ్రాగన్ హతం! - బిహార్ వార్తలు
🎬 Watch Now: Feature Video
సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో చైనాపై భారతే విజయం సాధిస్తుందనే సందేశాన్ని ఇచ్చే సైకత శిల్పాన్ని బిహార్‌కు కళాకారుడు రూపొందించారు. బిహార్‌లోని చప్రాకు చెందిన కళాకారుడు అశోక్ సైకత శిల్పం ద్వారా తన దేశభక్తిని చాటాడు. చైనా పట్ల ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానానికి మద్దతుగా భారతీయ సింహం చేతిలో డ్రాగన్ హతమవుతుందనే సందేశంతో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దాడు.