ఆర్మీ జవానుకు చిన్నారి సెల్యూట్​ - salute

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 12, 2019, 6:53 AM IST

Updated : Sep 26, 2019, 5:31 PM IST

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గౌనాబాగ్‌లో ఓ చిన్నారి ఆర్మీ జవాన్‌తో కరచాలనం చేసి, 'మీరు గొప్ప పని చేస్తారు' అన్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంది. ఇది మాత్రమే కాదు, ఆ బాలిక.. ఆర్మీ జవాన్​కు సెల్యూట్​ చేసింది.
Last Updated : Sep 26, 2019, 5:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.