రైలు నుంచి జారిపడ్డ మహిళ- కాపాడిన పోలీస్ - మహారాష్ట్ర కల్యాన్ రైల్వే స్టేషన్
🎬 Watch Now: Feature Video
వేగంగా వెళ్తున్న రైలును ఎక్కడానికి ప్రయత్నించిన ఓ మహిళ పట్టు జారి పడిపోయింది. అక్కడే ఉన్న ఓ రైల్వే పోలీసు చాకచక్యంగా వ్యవహరించి ఆమెను బయటకు లాగాడు. ఈ ఘటన మహారాష్ట్ర ఠాణెలోని కల్యాణ్ రైల్వే స్టేషన్లో జరిగింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
Last Updated : May 12, 2021, 9:34 PM IST