ఇంటి పైకప్పు కూలి 10మందికి గాయాలు - karnataka
🎬 Watch Now: Feature Video
కర్ణాటక ఉజ్జనిలో ఇంటి పైకప్పు కూలి 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో జరుగుతున్న జాతరను వీక్షించేందుకు ఇంటి పైకి ఎక్కారు. పురాతన గోడ కావటం వల్ల కూలిపోయింది. క్షతగాత్రులను మండ్య, బెంగళూరులోని ఆసుపత్రులకు తరలించారు.