'సైకత' హోలీ.. కరోనా జాగ్రత్తలు తప్పనిసరి! - హోలీ
🎬 Watch Now: Feature Video
హోలీ పర్వదినం సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. రంగుల పండుగను ప్రతిబింబించేలా ఒడిశా పూరీ తీరంలో అందమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో అందరూ నిబంధనలు పాటించి, మాస్కులు ధరించాలని సందేశాన్నిచ్చారు.