వైరల్ వీడియో: పార్కులో బెంగాల్ టైగర్ల సందడి - రాయల్ బంగాల్ టైగర్ వీడియో
🎬 Watch Now: Feature Video

అసోంలోని కజీరంగ జాతీయ పార్కులో రాయల్ బెంగాల్ టైగర్ల జంట కనువిందు చేసింది. ప్రకృతి ఒడిలో సేదదీరుతూ.. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలను పార్కు అధికారులు ట్విట్టర్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.