కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బైక్ రైడ్ - రాహుల్ గాంధీ గోవా బైక్ రైడ్
🎬 Watch Now: Feature Video
గోవాలో కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొన్న ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. ద్విచక్రవాహనంపై ప్రయాణించారు. గోవా సంప్రదాయ బైక్ ట్యాక్సీ అయిన 'పైలట్'పై ఆయన ప్రయాణం చేశారు. ముందు ఓ వ్యక్తి బైక్ నడుపుతుండగా.. రాహుల్ వెనక కూర్చున్నారు. ఇద్దరూ హెల్మెట్, మాస్క్ ధరించి ప్రయాణించడం విశేషం. ఈ వీడియోను గోవా కాంగ్రెస్.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.