యానిమేషన్​ సాండ్ ఆర్ట్​తో మిల్కా సింగ్​కు నివాళి - మిల్కా సింగ్​కు నివాళి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 19, 2021, 10:54 PM IST

దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్​కు అంతర్జాతీయ సైకత శిల్పి మానస్​ సాహూ నివాళి అర్పించారు. మిల్కాపై యానిమేషన్​ సాండ్ ఆర్ట్​ను రూపొందించారు. దానికి 'సెల్యూట్​ యూ సూపర్​ హీరో మిల్కా సింగ్'​ క్యాప్షన్​ పెట్టారు. ఈ సాండ్ ఆర్ట్​ను రూపొందించడానికి రెండు గంటల సమయం పట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.